Sankranthi Three Heros: 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు హీరోలే సంక్రాంతికి వస్తున్నారు..! 1 d ago
ఈ సంక్రాంతి కి వచ్చే సినిమాల విషయంలో ఓ ఆసక్తికర విషయం ఉంది. సరిగ్గా 5 ఏళ్ళ క్రితం 2019 లో NTR కధానాయకుడు తో బాలకృష్ణ, ఎఫ్ 2 తో వెంకటేష్, వినయ విధేయ రామ తో రామ్ చరణ్ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సందడి చేసాయి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత అదే ముగ్గురు హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. డాకు మహారాజ్ తో బాలకృష్ణ, సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్, గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ మూవీస్ రానున్నాయి. 2019లో సంక్రాంతి విన్నర్ గా ఎఫ్ 2 నిలిచింది. మరి ఈ సంక్రాంతి ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.